ఎఫ్సిఐ ఉద్యోగుల కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

FCI రెయిడ్ ఉద్యోగుల కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు ప్రారంభించిన
: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 
నల్లగొండ పట్టణంలోని పెద్ద బండ సమీపంలో గల fci కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన FCI రిటైడ్ ఉద్యోగుల కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ను గురువారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు ఐక్యతగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి  చెందాలని అన్నారు .రెండు మూడు రోజుల్లో ముప్పై లక్షల నిధులను మంజూరు చేసి  FCI  కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతమన్నారు .మర్రిగూడ బైపాస్ నుంచి నల్లగొండ పట్టణం మీదుగా కలెక్టరేట్ వరకు ఆరు లైన్ల రోడ్డు మంజూరైందని త్వరలో పనులు ప్రారంభ కానున్న అన్నారు .దీంతో ఈ కాలనీ మరింత అభివృద్ధి జరగనుందని పేర్కొన్నారు .కార్యక్రమంలో fci రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి ,కార్యదర్శి మాదగాని భిక్షపతి గౌడ్ ,సోమయ్య, మల్లయ్య శంకరయ్య, మనోహర్ ,సుంకరి మల్లేష్గౌడ్, బోయనపల్లి కృష్ణారెడ్డి, చెరుకు మల్లికార్జున్, వల్లాపు రెడ్డి  కోటిరెడ్డి ,వేణుగోపాల్ రెడ్డి, శంకర య్య  తదితరులు పాల్గొన్నారు .


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...