వైశ్యులు వారి విశిష్టత చరిత్ర తెలుసుకోండి

🙏💥 _*వైశ్యుల - వారి విషిష్ఠత.*_ 💥.. చరిత్ర ....
🎄 _మధ్య ఆసియా నుండి వచ్చిన *ఆర్యులు* వృత్తిభేదము వలన మూడు తెగలుగా విడివడిరి.._
_*బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు..*_
_వైశ్యుల మూల పురుషుడు *కుభేరుడు*గా చెప్తారు.._
🎄 _ఉత్పత్తి, ఉపాధికి మూలమైన వ్యాపారం, పారిశ్రామిక రంగాలను వెలుగులోకి తీసుకువచ్చింది వైశ్యులే.._
_వైశ్యులు వ్యాపారంలోనే గాక.. రాజులుగా, మంత్రులుగా, సేనానులుగా ఉన్నట్లు అతిప్రాచీన గ్రంథమైన ఋగ్వేదం చెపుతున్నది.._
🎄 _వైశ్యుల అవతరణ గూర్చి క్రీ"శ" తొలి శతాబ్దంలోనూ.., బౌద్దుల త్రి పీఠకాల్లో పేర్కొన్నారు.._
🎄 _మధు - మాంసములు భుజించకుండా, గో రక్షణ, ధర్మభద్దమైన వ్యాపారాలతో వస్తు వినిమయం మరియు ప్రజల అవసరాలను తీరుస్తూ తమవంతు పాత్ర పోషించారు.._


👉) _*ధాన ధర్మాలలో వైశ్యులు..*_ (👈
🔥 _అనాది నుండి వైశ్యులు ధాన ధర్మాలలో ముందుంటారు.._
_*అన్ని ధానాలలో కెల్ల అన్నధానం గొప్పది* అని చెప్పింది వైశ్యులే.._
🔥 _తన అందమైన శిరోజాపను అమ్మి ఎనిమిది మంది బిక్షులకు అన్నం పెట్టిన పేదరాలైన కన్య చరిత్ర బౌద్ద గ్రంథాలలో చిరస్మరణీయం.._
🔥 _వైశ్య కుమార్తె అయిన విశాఖ తన యావదాస్తిని అమ్మి 27 కోట్ల రూపాయలతో *ఆరామం* నిర్మించిన ఘట్టం చరిత్రలో చిరస్మరణీయం.._
🔥 _పాటలీపుత్ర లోని వైద్యశాలలకు వైశ్యులు ఉచితంగా మందులు పంపే వాళ్ళని పాహియాన్ అనే చైనా యాత్రికుడు తన గ్రంథంలో రాసాడు.._


👉) _*విద్యా సేవలో వైశ్యులు..*_ (👈
🔥 _శ్రీహర్షుడు వైశ్య ప్రభువు కాలంలో నలందా విశ్వవిద్యాలయాన్ని, గ్రంథాలయాన్ని నిర్మించాడు.. ఈ విశ్వవిద్యాలయం జంబూద్వీపంలో కెల్లా పెద్దది.._
_ఈ విద్యాలయమునకు కావలసిన స్థలమును 500 మంది వర్తకులు తమ యావదాస్థిని అమ్మి విద్యాలయ నిర్మాణమునకు ఇచ్చారు.._


👍దయచేసి మన వైశ్యులGకు, మన గ్రూపులకు దీనిని ఫార్వార్డ్ చేయ మనవి. !!🕉👍


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...