ఖమ్మం లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

ఖమ్మం... నకిలీ కరెన్సీ ముద్రించే ముఠా అరెస్ట్.
సత్తుపల్లి మండలం గౌరీగూడెంనికి చెందిన షేక్.మదర్ తో పాటు అనుచురులను అదుపులోని తీసుకొని పోలీసులు.
7 కోట్లు నకలి కరెన్సీ పెట్టుకోవటం జరిగింది.
తన వద్ద 100 కోట్ల కు పై బడి 2000 నోట్లు కట్టల బ్లాక్ మనీ ఉన్నదని దానిని వైట్ మనీ మారిస్తే 80 కోట్ల ఇస్తే 100 కోట్లు ఇస్తా అంటూ మోసం..


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...