ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిన్న ఆదివారము కార్తీక వన భోజన కార్యక్రమం చాలా గొప్పగా జరిగినది. దాదాపు 2500 మంది అతిథులు విచ్చేయగా శివుని అభిషేకము, ఉసిరి చెట్టు పూజ, గోపూజ, మరియు ఉసిరి చెట్టు కింద ఒత్తులు ముట్టించి కోవడం జరిగినది. నగరంలోని వైశ్యులు కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది వైశ్యులు హాజరు కావడం జరిగినది.*
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
*ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారి పర్యవేక్షణలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చక్కిలం రమణయ్య గారి ఆధ్వర్యంలో వనభోజనాలు ప్రోగ్రాం చైర్మన్ శ్రీ పొద్దటూరి రాజేశ్వర్ రావు గారి మాటల 🎤 చతురతలతో ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ నార్ల దీపక్ గారి సహకారముతో 🤝 కార్యక్రమాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరిని ఆనందపరుస్తూ చాలా ఉత్సాహంగా జరిగినవి.*
*ఈ వన భోజనాలు కార్యక్రమాన్ని దానశీలురు శ్రీ బండారు సుబ్బారావు గారు స్పాన్సర్ చేసారు. విచ్చేసిన అతిథులందరికీ క్యాప్స్ గోల్డ్ సికింద్రాబాద్ వారు వెండి నాణేలను బహుమతిగా ప్రధానం చేయడం జరిగినది. ముఖ్యముగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా రెండు రౌండ్లలో తంబోలా కార్యక్రమం అందరినీ ఎంతో ఉత్సాహపరిచినది. పట్టు చీరలు రౌండ్లో 5 పట్టు చీరలు శ్రీ కృష్ణ సిల్క్స్ వారు స్పాన్సర్ చేయగా డైమండ్ అండ్ జ్యువలరీ రౌండ్ లో 3 బంగారం లాకెట్లు 1 బంగారం లాకెట్ విత్ చైన్ తో సహా ఇతర బహుమతులను మానేపల్లి జువెలర్స్ వారు స్పాన్సర్ చేసారు. వీరందరికీ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రం నుండి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.* 🙏🙏🙏
*కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేయగా గౌరవ అతిథులుగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ మొరం శెట్టి రాములు గారు విచ్చేసి ఆశీర్వదించారు.* 🤚🤚🤚
*🙏ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖ వైశ్యులు విచ్చేయగా ముఖ్యంగా ఐవిఎఫ్ గౌరవ అధ్యక్షులు శ్రీ గంజి రాజమౌళి గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ గజ్జల యోగానంద గారు వివిధ వైశ్య సంస్థల నాయకులు అందరు కూడా హాజరయ్యారు.* 🤝🤝🤝
*ఈ కార్యక్రమములో Wam నాయకులు ముఖ్యముగా గ్లోబల్ ప్రధాన కార్యదర్శి Wam పసుమర్తి మల్లికార్జున్ గారు, గ్లోబల్ కోశాధికారి Wam ఎల్. వి. కుమార్ గారు, గ్లోబల్ సలహాదారులు Wam బండారు సుబ్బా రావు గారు, గ్లోబల్ కోఆర్డినేటర్ Wam రంగనాయకులు గారు, గ్లోబల్ NRI విభాగ్ చైర్మన్ Wam MNR గుప్త గారు, ఢిల్లీ విభాగ ఇంచార్జి Wam నాగేశ్వర్ రావు గారు, ఇతర గ్లోబల్ నాయకులతో సహా మహిళ విభాగ్ దేశ అధ్యక్షురాలు Wam జ్యోతి ప్రసాద్ గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ Wam భొగ్గారపు దయానంద్ గారు, Wam గణేష్ మహాజన్ గారు, కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు Wam దిలీప్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు Wam నరసింహ రావు గారు, ఆంధ్ర ప్రదేశ్ మహిళా విభాగ కార్యదర్శి Wam విజయలష్మి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు Wam జూలూరి స్వరూప గారు మరియు వారి స్టేట్ టీం తో సహా డిస్ట్రిక్ట్ టీమ్స్, IVMS ఫౌండర్ మరియు అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పల రాజ్యలక్మి గారు, శ్రీమతి కల్వ సుజాత గారు, శ్రీమతి అరుణ సుబ్బా రావు గారు, టీవీ కళాకారులు మొదలగువారు ఎందరో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదములు.*🙏🙏🙏
*కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన శ్రీ బండారు సుబ్బారావు గారు, చందా శ్రీనివాస్ గారు, మానేపల్లి రామారావు గారు, రాచకొండ శ్రీ లక్ష్మి గారు ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో సంతోషపడినారు.* 😊😊😊
*రాష్ట్ర నాయకులు అడ్డా శ్రీనివాస్ గారు, కౌటికె విఠల్ గారు, మొరం శెట్టి శ్రీనివాస్ గారు, బాదం కృష్ణారావు గారు, ఊర నరసింహ గారు, సింగిరికొండ నరసింహ గారు, వెంకటేశ్వరరావు గారు, మోహన్ దాస్ గారు, బాబు రావు గారు, ఉమ్మాజి శ్రీనివాస్ గారు, నాంపల్లి శ్రీనివాస్ గారు, బాను మూర్తి గారు, రాము గారు, విక్రమ్ గారు, మురళీకృష్ణగారు, బండారు వెంకన్న గారు, పెద్ది శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, MLR గుప్త గారు, కౌటికె కావ్య గారు, U. సురేష్ గారు, K. సురేష్ గారు, TP రావు గారు, డాక్టర్ రాజయ్య గారు, మొదలగు ఎందరో ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదములు.*