💐💐 *వైశ్యులు అందరికీ శుభవార్త* 💐💐
📣📣📣 *ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో తేదీ 17 నవంబర్ 2019 రోజు స్థానిక సంజీవయ్య పార్కులో "కార్తీక వనభోజనాలు" ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సలహాదారులు అయిన శ్రీ బండారు సుబ్బారావు, MD సీల్ వెల్ కార్పొరేషన్ హైదరాబాదు గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది.* 🌳🌳🌳🌳🌳🌳
*ఉదయము తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ వన భోజన కార్యక్రమం సాయంత్రం వరకు ఉండగలదు. ప్రొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రము హై టి తో ముగుస్తుంది.* 🥗🥗🥗
*పెద్దవారు కేవలం వంద రూపాయలు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వారికి శ్రీ చందా శ్రీనివాస్ రావు క్యాప్స్ గోల్డ్, సికింద్రాబాద్ గారి సహకారంతో🙏 "వెండి బిళ్ల" ఉచితముగా ఇవ్వబడును. కేవలము ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెయ్యిమంది పెద్దవారికి మాత్రమే ఈ అవకాశము కలదు.*📣📣
📣📣 *15 సంవత్సరముల లోపు ఉన్న పిల్లలకు ఎలాంటి రుసుము లేదు*.
*విచ్చేసిన వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ తంబోలా, ఎన్నో రకాల ఆటలు, కోలాటము, దాండియా మొదలగు వాటితో ఆనంద పరచ బడును.* 🤹♂🎼🎤🥁
*ముఖ్యముగా తంబోలా మూడు రౌండ్లు గలవు.*👌👌👌
*1. పట్టు చీరల రౌండు (శ్రీ కృష్ణ సిల్క్ రౌండ్)*
*2. బంగారం రౌండు*
*3. డైమండ్ మరియు జ్యువలరీ రౌండు (మానేపల్లి రౌండు)*
*సహస్ర దీపాలంకరణ, గోసేవ, ఉసిరి చెట్టు పూజ, శివునికి పూజ మొదలగు ఎన్నో వసతులు మీ కొరకు మీ ఆనందం కొరకు, మీ సంతోషం కొరకు ఏర్పాటు చేస్తున్నాము. వైశ్యులు అందరు సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయము చేయగలరు.*🙏🙏🙏🙏🙏
*రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు*
*భవదీయ*
*కౌటికె విఠల్*
*ప్రధాన కార్యదర్శి*
*తెలంగాణ విభాగము*
*ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ*
*Project chairman.*:-
*PODDATURI*
*RAJESHWAR RAO*.
*Mob. 9246363915*
*Prohect Coordinator:*
*NARLA DEEPAK GARU*
*MOB. +919246339339*
*Co Chairmen*:-
*UMMAJI SRINIVAS GARU*
*Mob. 9908455111*
*P. VIKRAM GARU*
*Mob. 9705506502*
*RAYAPUDI MOHAN DAS GARU*
*Mob. 98850 06557*
*PEDDI SRINIVAS GARU*.
*Mob. 9949544199*
*BANDARU VENKANNA GARU* *Mob. 9440166525*
*BADAM SUDHAKAR GARU*
*Mob. 9949604424*
✋ *PROJECT ADVISORS* 🤚
*BOGGARAPU DAYANAND GARU.*
*MOB. 92465 29763*
*ADDA SRINIVAS GARU*.
*MOB. 9849985101*
*BADAM KRISHNA RAO GARU*
*MOB. +91 98480 22413*
*VOORA NARSIMHULU GUPTA GARU.*
*MOB. 98669 19444*
*SINGIRIKONDA NARSIMHA* *GUPTHA GARU.*
*MOB. +919246159382*
*********************************
*PRESIDENT:*
*CHAKILAM*
*RAMANAIAH GARU*
*MOB. 9391013985*
*GENERAL SECRETARY*
*KOUTIKE VITTAL GARU*
*MOB. 9849023530*
*TREASURER*
*MURAM SHETTY SRINIVAS* *GARU* *MOB. 9849630608*
*********************************
*OM NAMAH SHIVAYAHA*