గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఇరిగి రాములు గారి కూతురు వివాహానికికంచర్ల భూపాల్ రెడ్డిఆర్థిక సాయం అ

 గుండ్లపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ SC సెల్ గ్రామ అధ్యక్షుడు ఇరిగి రాములు గారి కూతురు వివాహానికి 8-06-2023 నాడు నల్గొండ పట్టణంలో బాలాజీ ఫంక్షన్ హాల్ లో నూతన వధూవరులను ఆశీర్వదించిన  గౌరవ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు ... కార్యకర్త యొక్క ఆర్ధిక పరిస్థితిని తెలుసుకుని గ్రామ సర్పంచ్ పంతంగి సరిత శ్రీనాథ్ గౌడ్ గారి ద్వారా RS.15000 (పదియేను వేల రూపాయలను పంపిచడం జరిగింది..ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వంగూరి వెంకటగిరి మరియు BRS పార్టీ అధ్యక్షుడు వల్కి చంద్రయ్య మరియు నల్గొండ మార్కేట్ కమిటీ డైరెక్టర్ పసస శ్రీను తదితరులు పాల్గొన్నారు... ఆర్థిక సాయం అందించినా


MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు 🙏💐

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...