*ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి జోగులాంబ గద్వాల జిల్లా ఆర్యవైశ్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగినది*
మన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచిన ఆర్యవైశ్య కార్పొరేషన్ గురించి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారిని తెలంగాణ ప్రభుత్వానికి జోగులాంబ గద్వాల ఆర్యవైశ్యుల తరఫున విన్నవించాలని ,వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగినది. ఇందులో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు *మేడిశెట్టి బాలస్వామి* జోగులాంబ గద్వాల జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్ *ఆలూరు బిలకంటి రాము* ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి *చిలుకూరు.రమేష్*, అదనపు ప్రధాన కార్యదర్శి *O. శీను* ఉపాధ్యక్షులు *నరహరి.నగేష్*, *LN .నరేష్*, *B. సునీల్* *C.సాయి ప్రకాష్*, గద్వాల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు *ఆలూరు బెలకంటి రాము* ప్రధాన కార్యదర్శి *నరహరి.శ్రీనివాసులు* కౌన్సిలర్, కోశాధికారి *బిళ్ళకంటి.సురేష్* కౌన్సిలర్ ఉపాధ్యక్షులు C. *నాగ లతా.రామకృష్ణ* కౌన్సిలర్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి *M.శరత్ చంద్ర* వాసవి క్లబ్ ప్రెసిడెంట్ *నరహరి.హనుమంతయ్య* ప్రధాన కార్యదర్శి *పత్తి.శ్రీహరి* కోశాధికారి Y. అశోక్, Town Avopaఅధ్యక్షులు *వీరబాబు* జిల్లా యువజన సంఘం కోశాధికారి *నరహరి.శ్రీ కుమార్*, *నందిమల్ల అశోక్*, *RH మురళి,ఇట్యాల.వెంకటస్వామి, చిలుకూరు.వెంకటేష్, G.కళ్యాణ్ A.వెంకటేశ్వర్లు B.ప్రకాష్, G.తిరుమలేష్, రమేష్,* జోగులాంబ గద్వాల జిల్లా ఆర్యవైశ్యులందరు