నేడు..హైదరాబాద్ రవీంద్రభారతిలో...
హరితహారం. కార్యక్రమం లో
బెస్ట్ మున్సిపాలిటీ అవార్డును..
దేవాదాయ -ధర్మాదాయ
మరియు అటవీ శాఖామాత్యులు
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి
చేతులమీదుగా అందుకున్న...
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
కమిషనర్ కేవీ రమణాచారి...