అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న.. నల్లగొండ ఐటి హబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్వేగంగా ప్రసంగించిన...
నల్లగొండ శాసనసభ్యులు
కంచర్ల భూపాల్ రెడ్డి గారు .
నల్లగొండ లో కంచర్ల గెలుపుతో...
కెసిఆర్ దత్తతతో...
దశ తిరిగిన నల్లగొండ అభివృద్ధి..
వందల కోట్ల రూపాయలతో శరవేగంగా,అభివృద్ధి పనులు..
పురపాలక శాఖ మాత్యులు చే నల్గొండ ఐటీ హబ్ కు 16 అంతర్జాతీయ కంపెనీల తో ఎం ఓ యు ఒప్పందం..
హర్షం వ్యక్తం చేస్తున్న నల్లగొండ యువత..
నల్లగొండ లో అన్ కవర్డ్ అండర్ డ్రైనేజీ పనులకు కొరకు 216.19 కోట్ల రూపాయలు మంజూరి.
పట్టణం లో అదనపు పైపులైన్, ట్యాంకు లకొరకు మరో 56 కోట్ల రూపాయలు విడుదల..
ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఒకేసారి 42 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకపు ఉత్తర్వు..
నువ్వు మాయమాటలు చెప్పి మంత్రి గా ఉండి తేలేని, ఐటీ హబ్, మెడికల్ కాలేజ్, బత్తాయి మార్కెట్ ....ఎవరు తెచ్చారు.
బత్తాయి మార్కెట్ ప్రారంభం రోజున నువ్వేదో తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇస్తే..నిన్ను నీ అనుచర గణాన్ని ప్రజలు కిలోమీటర్ల దూరం తరిమి కొట్టిన విషయం, మరిచావా...
నువ్వు, మురిగిన కోడిగుడ్డు,చెల్లని రూపాయి తో సమానం..
నల్లగొండ ప్రజలు నిన్నెప్పుడో దూరం పెట్టారు..
ఉత్తర ప్రగల్పాలు కాదు.. వాస్తవం.. నల్లగొండ గడియారం సెంటర్లో..
మేధావుల ముందు తేల్చుకుందాం రా ...కంచర్ల.
పాల్గొన్న, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి ,మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ యాదవ్,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కనగల్ తిప్పర్తి ఎంపీపీలు ఎస్.కె కరీం పాషా, నాగుల లవంచ విజయలక్ష్మి లింగారావు...
సీనియర్ నాయకులు, సుంకరి మల్లేష్ గౌడ్ కటికం సత్తయ్య గౌడ్ బొర్ర సుధాకర్, బక్క పిచ్చయ్య సింగం రామ్మోహన్, బకరం వెంకన్న జమాల్ ఖాద్రి,కొండూరి సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్
సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు,
పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు,భువనగిరి దేవేందర్, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగొని యాదయ్య,
తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, ఖయ్యూం బేగ్, ఆలకుంట్ల మోహన్ బాబు, పున్న గణేష్, ఎడ్డ శ్రీనివాస్ యాదవ్, పబ్బు సందీప్, జేరిపోతుల భాస్కర్ గౌడ్, ఊట్కూరు వెంకట్ రెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ ఇబ్రహీం,.. మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి..
కార్యదర్శులు, సంధినేని జనార్దన్ రావు, మహిళా నాయకులు, సింగం లక్ష్మి సంకు ధనలక్ష్మి,దుబ్బ రూప, తలారి యాదగిరి, గంజి రాజేందర్ నాగార్జున రెడ్డి,పెరిక యాదయ్య, దొడ్డి రమేష్,వీరమల్ల భాస్కర్, తదితరులు వెంట ఉన్నారు
వివరాలు..
IT హబ్, నల్లగొండ
కే.టి.ఆర్. తో ఐ టి. హబ్ శంఖుస్థాపన – 31 – 12-2021 & నిర్మాణ వ్యయం - రూ. 75.00 కోట్లు..
కే.టి.ఆర్. గారి సమక్షంలో గత గురువారం నాడు అమెరికాలో 15 ప్రముఖ కంపెనీలతో MOU పై సంతకాలు..
సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు..
తాజాగా బోస్టన్ లో 1) సొనాటా కంపెనీతో ఒప్పందం, రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు..
నల్లగొండ ఐ.టి. హబ్ లో కే.టి.ఆర్. గారితో ఒప్పందం కుదుర్చుకున్న ఐ.టి. కంపెనీలు..
Splash B (కిరణ్ రెడ్డి పాశం), C2S టెక్నాలజీ/సంహిత (జగన్ చిట్ప్రోలు Seattle ), PGK టెక్నాలజీస్ (విజయ్ కాంత్ రెడ్డి గుమ్మి), హెర్మిటేజ్ ఇన్ఫో (శ్రీనివాస్ గట్టు), IT అమెరికా (ప్రవీణ్ తడకమళ్ళ), ఇన్ఫో జంక్షన్ LLC (నరసింహ తెలుకుంట్ల), Nfolks Inc (గౌతమ్ రెడ్డి ముదిరెడ్డి), Systech US (మహేందర్ ముసుకు), న్యుమెరిక్ టెక్నాలజీస్ (సుధీర్ గడ్డం), విన్నింగ్ ఏడ్జ్ సొల్యూషన్స్ (కుమార్ బండారు), Digixform Inc (జయశ్రీ తెలుకుంట్ల), Connx AI (అమర్ రెడ్డి), స్మార్ట్ IMS (అమర్ రెడ్డి), AV Enterprise (వెంకట్ వీరనేని).
అమృత్ 2.0 పథకం
పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ
నల్లగొండకు వాటర్ సప్లై ప్రాజెక్ట్ మరియు సీవరేజ్ ప్రాజెక్ట్ కు నిధులు మంజూరు చేసిన పురపాలక శాఖామాత్యులు కే.టి.ఆర్. గారికి కృతజ్ఞతలు..
GO Rt.No. 312 తేది: 20.05.2023 ప్రకారం
• వాటర్ సప్లై ప్యాకేజ్ నెం. 09 రూ. 491.39 కోట్లలో భాగంగా..
• నల్లగొండ కు అదనపు పైప్ లైన్ మరియు ట్యాంక్ ల నిర్మాణం కొరకు కేటాయించిన రూ. 56.75 కోట్లు
• సీవరేజ్ ప్రాజెక్ట్ (UGD) కొరకు రూ. 216.19 కోట్లు..
ప్రభుత్వ మెడికల్ కళాశాల, నల్లగొండ
ఏకకాలంలో నల్లగొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 42 అసిస్టెంట్ ప్రొఫెసర్ ల పోస్టులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్. గారు..
సహకరించిన వైద్య మరియు ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు..
మంజూరైన పోస్టులు:
జెనరల్ మెడిసిన్(5) జెనరల్ సర్జన్(6) ఆర్థోపెడిక్(2) పిడియాట్రిక్(4)ఓ. బి. జీ,(8)అనస్థీషియా(7) అనాటమీ(1) పథాలజీ,(1)మైక్రో బయలజీ(1)ఫోరెన్సిక్ మెడిసిన్(1) రేడియో డయాగ్నిస్ (2) బయో కెమిస్ట్రీ (1) కమ్యూనిటీ మెడిసిన్ (1)ట్రాన్స్ ఫ్యుజన్ మెడ్ (1)
ఎమ్మెల్యే క్యాoప్ కార్యాలయం నల్గొండ.