ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. MBBS విద్యార్థికి ఆర్థిక సహాయం! :ఉప్పల శ్రీనివాస్ గుప్త


💥 *ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. MBBS విద్యార్థికి ఆర్థిక సహాయం!*

*-రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ చేతుల మీదుగా ఈరోజు మరోసారి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేత.*

హైదరాబాద్, బండ్లగూడ ఖాళీమందిర్ వాసి, పేద కుటుంబానికి చెందిన  తండ్రి లేని పేద విద్యార్థి, *MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రసన్న కుమార్* (తల్లి: జ్యోతి, OC కమ్మ) పేద విద్యార్థి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్ద్యార్థి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని,ఆపన్న హస్తం అందించారు. అతని MBBS ఇంటెన్సివ్ ఫీజు కోసం గతంలో ఒకసారి కొంత ఆర్థిక సహాయం చేశారు.ఈరోజు మరోసారిఆర్ధిక సహాయం చేసి, ఔదార్యం చాటుకున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త

గారి నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా వారికి "పీజు కోసం" *ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఆధ్వర్యంలో..ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి  మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ , ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.*

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...