నల్గొండ
లో మీడియా సమావేశం నిర్వహించిన నల్గొండ MLA కంచర్ల భూపాల్ రెడ్డి..
ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి...మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి..
.....
నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
కామెంట్స్..
.....
కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్గొండ లో నిరుద్యోగ దీక్ష కు వచ్చారు...
అంతా ఒకటే అన్నారు,,ముసలి ఎడ్లు వేరు వేరుగా వచ్చారు.ఔట్ డేట్ అయిన కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రజలను యువతను మోసం చేసేందుకు వస్తున్నారు..
మంత్రి జగదీష్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదం...జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం... నిఖార్సయిన నిప్పులాంటి మనిషి జగదీష్ రెడ్డి...
కోమటిరెడ్డి చెవులో ముచ్చట్లు చెప్పి రాజశేఖర్ రెడ్డి ని సాగనంపిండ్రు గాని అభివృద్ధి చేయలేదు కోమటిరెడ్డి..
పిల్లాయపల్లి, బ్రాహ్మన వెళ్ళేంల ప్రాజెక్టులు ఏమైందో అందరికి తెలుసు.
నల్గొండ అభివృద్ధికి రాజీనామా చేసి, ప్రాణ త్యాగం కు సిద్ధం గా ఉన్న...నువ్వు సిద్ధమా కోమటిరెడ్డి..
నల్గొండ నడిబొడ్డులో కూర్చుందాం రా, బహిరంగ చర్చకు సిద్ధమా,,
మర్రి గూడ బై పాస్ లో వేయాల్సిన ప్లై ఓవర్ ను చర్ల పల్లి లో వేసి 32 మంది ప్రాణాలను బలిగొన్న నిచుడు కోమటిరెడ్డి....
దుప్పల పల్లి వద్ద ప్లై ఓవర్ వేసి 11మంది ప్రాణాలు తీసిన నిచుడు కోమటిరెడ్డి...
ఐటి హబ్ ప్రారంభం కు సిద్ధమవుతుంది, ఎన్ జి కళాశాల నిర్మాణమవుతుంది...
నల్గొండ మెడికల్ కళాశాల నిర్మాణం, బత్తాయి మార్కెట్, సమీకృత దుఖాన సుముదాయం కనపడుట లేదా కోమటిరెడ్డి... అభివృద్ధి కనబడటం లేదా,,
రోడ్ల విస్తరణ,అంబేద్కర్ విగ్రహం,కలాభారతి, ఉదయ సముద్రం అభివృద్ధి పథకాలు చూడు కోమటిరెడ్డి..
కాంగ్రెస్ నాయకులు అందంగా ముస్తాబైన నల్గొండ జంక్షన్ లలో సెల్ఫీ లు దిగింది నిజం కాదా?
కాంగ్రెస్ లో గెలిచి నమ్మక ద్రోహం చేసిన కుటుంబం నిది కాదా...
తమ్ముడి కోసం పాల్వాయి స్రవంతి ని నాశనం చేసింది నువ్వు కాదా కోమటిరెడ్డి....!
మైనార్టీల ఓట్లు వేయించుకుని మోసం చేయలేదా....
బీసీ ల ఓట్ల తో గద్దె నెక్కి వాళ్ళని తొక్కింది నువ్వు కాదా?
నల్గొండ లో నువ్వు పోటీ చేస్తే నిన్ను ఒడించేందుకు బిఆరెస్ క్యాడర్ సిద్ధంగా ఉంది...ఈ సారి డిపాజిట్లు కూడా రావు..
కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఆన్ పార్లమెంట్ బాషను ఉపయోగిస్తున్నారు...
రాహుల్ గాంధీ గురించి బీజేపీ చెడుగా మాట్లాడితే ఖండించిన ఘనత బిఆరెస్ అధినేత కే దక్కింది....
కోమటిరెడ్డి కి సవాల్ విసురుతున్న, నల్గొండ లో పోటీ చేయి.. నిన్ను చిత్తుగా ఒడించేందుకు సిద్ధంగా ఉన్న.....కోమటిరెడ్డి లాంటి మోసకారి ని తన్ని తరిమిస్తాం.....
కోమటిరెడ్డి పచ్చి తాగుబోతు..
పట్టపగలు తాగి జగదీష్ రెడ్డి పై అడ్డగోలుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం..
.........
...............
బండ నరేందర్ రెడ్డి.....
ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉంది.....
ఎక్కడో జరిగిన చిన్న లోకేజీ ని పట్టుకొని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి..
దొర్లిన తప్పును ప్రభుత్వం మే గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టింది....
నిన్న నల్లగొండ లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష సరిగా లేదు... విజ్ఞత లేకుండా మాట్లాడారు.... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు డిపాజిట్లు కూడా రావు....
......