I & PR కమీషనర్ గా అశోక్ రెడ్డి
కె. అశోక్ రెడ్డి IAS(2014) ని సమాచార పౌర సంబధాల శాఖ కమీషనర్ మరియు Ex.Officio Spl. కార్యదర్శి గా ప్రభుత్వ నియమిస్తూ జివో జారీచేసింది. ఇప్పటి వరకు ఇయన ఆర్థిక మంత్రి OSD గా పని చేశారు. ఇప్పటి వరకు భాద్యతలు నిర్వహిస్తున్న అరవింద్ కుమార్,IAS(1991)ని పూర్తి గా రిలీవ్ చేసింది.