48వ వార్డులో కౌన్సిలర్ శ్రీమతి యామ కవితా దయాకర్ గారు బిఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు

 కేటీఆర్ గారి పిలుపుమేరకు స్థానిక 48వ వార్డులో కౌన్సిలర్ శ్రీమతి యామ కవితా దయాకర్ గారు  బిఆర్ఎస్  జెండాను



ఎగరవేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఎక్స్ కౌన్సిలర్ మందడి మధుసూదన్ రెడ్డి , వార్డు అధ్యక్షులు గుండబోయిన వెంకన్న వార్డు అధ్యక్షురాలు వల్లకీర్తి విజయ కాలనీ ప్రెసిడెంట్ నాంపల్లి మనోహర్  గుండా రాము అనంతరెడ్డి మునాస ఎంకన్న వనమా రమేష్ పాలాది ప్రకాష్ పల్లెర్ల సాయి తరుణ్  విజయ్   శంకర్  కార్తీక్ నోముల వార్డ్ డెవలప్మెంట్ సభ్యులు కార్యకర్తలు వార్డు సభ్యులు స్థానికులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...