నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ.నల్గొండ శాసన సభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి:

*నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ.
* ఎల్లుండి (21 ఫిబ్రవరి) నుంచి ప్రారంభం.  శనివారం (26 ఫిబ్రవరి) సాయంత్రం 5 గంటల వరకు గడువు. 

* నల్గొండ శాసన సభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో ధరఖాస్తు స్వీకరణ కు 12 కేంద్రాల ను ఏర్పాటు చేయనున్న మున్సిపల్ కమిషనర్. 

* వార్డుల వారీగా ధరఖాస్తు ల స్వీకరణ. 

* 3, 4 వార్డులకు కలిపి ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు. 

* వెనువెంటనే ధరఖాస్తు ల విచారణ ప్రారంభం. మరియు అర్హుల లైన లబ్ధిదారుల ఎంపిక.  కలెక్టర్ ఆదేశాల తో 12 ఎంక్వైరీ టీమ్ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఆర్డీవో . 

* గృహ నిర్మణా శాఖ వారు రూపొందించిన ధరఖాస్తు ఫారం ల ను మాత్రమే ఉపయోగించి ధరఖాస్తు చేయాలని, అన్ని  జిరాక్స్ కేంద్రాల వద్ద ధరఖాస్తు ఫారాలను అందుబాటు లో ఉంచవలసిందిగా  మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన గౌరవ శాసన సభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...