*నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపూర్వ రావు IPS*
------------------------------
- - *2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి*
: జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి *అపూర్వ రావు IPS* గారు బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి IPS గారు రామగుండం సి.పి గా బదిలీ కాగా ఆమె స్థానంలో 2014 బ్యాచ్ కు చెందిన శ్రీమతి *అపూర్వ రావు IPS* గారు బాధ్యతలు స్వీకరించారు.
గురువారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ *అపూర్వ రావు IPS* గారికి యస్.బి డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర రావు, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది ఎస్పీ గారికి స్వాగతం పలికారు