నల్గొండ జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్త కు సత్కారం

 నల్గొండ జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్త కు  సత్కారం


నల్గొండ: నల్గొండ జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్త ను  సత్కారించిన నల్గొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం. పట్టణ సంఘం అధ్యక్షులు యా మా మురళి, పట్టణ మాజీ గౌరవ అధ్యక్షులు భూపతి రాజు,  జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్, గోవిందు బాలరాజు,  నల్గొండ శ్రీనివాస్,  వనమా రమేష్, నల్గొండ అశోక్ గీత, యామా శ్యామ్ కుమార్, ఓం ప్రసాద్, మిట్టపల్లి నవీన్, దాచేపల్లి శ్రీధర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...