ఈరోజు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ కేంద్రం లో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
గారి 🚗 గుర్తు పై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది .ఈ ప్రచార కార్యక్రమంలో MLC శ్రీ బొగ్గారపు దయానంద్ గారు రాష్ట్ర ఇండస్ట్రీయల్ చైర్మన్ శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ.. రాష్ట్ర పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు.చౌటుప్పల్ మండల మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మంచికంటి భాస్కర్ గారు రాష్ట్ర TRS నాయకులు బిబినగర్ సర్పంచ్ మల్లగారి శ్రీనివాస్ గారు చింతల రవి.రేణిగుంట గణేష్ గుప్తా.ఇడు కుల్ల రామకృష్ణ.సీపీఎం నాయకులు కరుణాకర్.కామిశెట్టి చంద్రశేఖర్. వనమా వెంకటేశ్వర్లు ,పొన్నం లక్ష్మయ్యగౌడ్.శీల సత్యనారాయణ. పొద్దటూరి కరుణ శంకర్..తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు ..🙏