పోలీస్ కార్యాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించిన*
*జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి
ఐ.పి.యస్*
జిల్లా పోలీస్ కార్యాలయం లో పోలీస్ శాఖ అధ్వర్యంలో నేడు సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారూ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు పోలీస్ కుటుంబ సభ్యులకు, మహిళా కానిస్టేబుల్స్ మరియు మహిళా హోం గార్డ్స్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయ దశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గా మాత అందరికీ విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు నరసింహ రెడ్డి, వెంకటేశ్వర రావు, నాగేశ్రరావు,మోగీలయ్య, సురేష్ కుమార్,వెంకట రమణా,రమేష్, ఏ.ఓ మంజు భార్గవి,సూపర్దెంట్ సబిత,సి. ఐ లు, ఆర్.ఐ లు, మహిళా యస్.ఐ లు మానస, మమత, శ్రావణి,పోలీస్ కుటుంబ సభ్యులు,మహిళా కానిస్టేబుల్స్ మహిళా హోం గార్డ్ పాల్గొన్నారు.