నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా పూజలు.

 నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం






ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పూజ మరియు శమీ పూజ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్యంగా అధ్యక్షులు యామ మురళి మరియు  పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు భూపతి రాజు, భవన్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పూజ ఘనంగా జరిగినది ఈ కార్యక్రమంలో వీరెల్లి చంద్రశేఖర్ హరి నరసింహ శ్రీనివాస్ వందనం వేణు అర్థం శ్రీనివాస్ అర్థం శ్రీనివాస్ జెమినీ వెంకటేశ్వర్లు పట్టణ ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...