మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని ఇంట్లో ఎసిబి సోదాలు

 



 హైదరాబాద్: మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పళని ఇంట్లో ఎసిబి డిఎస్పీ శ్రీనివాస్ బృందం సోదాలు జరుపుతున్నారు. హయత్ నగర్ లోని వినాయక నగర్ లో ఉన్న పళని ఇంట్లో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఏక కాలంలో ఎసిబి అధికారులు పళని బంధువుల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు.  గతంలో పళని అబ్దుల్లా పూర్ మెట్టు సబ్ రిజిస్ట్రారు గా పని చేశారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...