గవర్నర్ తమిళ్ సై పై మరో మారు మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్*💥


 సూర్యాపేట జిల్లా..


*గవర్నర్ తమిళ్ సై పై మరో మారు మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్*💥


 *ముఖ్యమంత్రి పై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్ కు ఫ్యాషన్ గా మారింది* 


 *ఇది సైరైంది కాదు* 


 *నిత్యం వార్తల్లో ఉండేదుకు గవర్నర్ ప్రయత్నం* 


 *రాజ్ భవన్ ను ఉపయోగించుకుని గవర్నర్ బిజెపి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు..* 


 *రాజ్యాంగబద్ధ  సంస్థలను గౌరవించడం లో  కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరు..* 


 *గౌరవంగా రాజ్ భవన్ ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞత  కే వదిలేస్తున్నాం* 


 *దేశంలో ప్రధాని , రాష్టపతి తరహా లోనే తెలంగాణ రాష్ట్రం లో కూడా పాలన సాగుతుంది..*

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...