Dr Maxwell Trevor Cycling Welfare Association kid's 21వ Cycling Talent identification

 Dr Maxwell Trevor Cycling Welfare Association kid's 21వ Cycling Talent identification





Championship season - 2 పోటీలను జెండా ఊపి ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త


సికింద్రాబాద్ లోని RRC గ్రౌండ్ లో Dr Maxwell Trevor Cycling Welfare Association ఆధ్వర్యంలో నిర్వహించిన kid's 21వ Cycling Talent identification Championship season - 2 పోటీలను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉప్పల శ్రీనివాస్ గుప్త


ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ...


గౌరవ కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత క్రీడా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ.. నూతన స్టేడియాలను ఏర్పాటు చేస్తూ అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.


అంతకు ముందున్న ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కేటీఆర్ గారి నేతృత్వంలో క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో క్రీడా రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ గారిదే అని అన్నారు.


తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో క్రీడా స్టేడియాలను ఏర్పాటు చేసి క్రీడలకు ప్రోత్సాహకం ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.


అతి చిన్న వయసు 6-7,8-9,10-11,12-13,14-15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు తెలంగాణ లోని 33 జిల్లాల నుండి సుమారు 1280 మంది ఈ టాలెంట్ పోటీల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు డా,, మాక్స్వెల్ ట్రావోర్, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెకరెట్రీ మహీందర్ పాల్ సింగ్, సి. సంజీవ రెడ్డి,  సత్యనారాయణ రెడ్డి, కె. దత్తాత్రేయ, ఎంకె. పాషా, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...