టీఆర్ఎస్ ,కాంగ్రెస్ సర్పంచులు బీజేపీలో చేరిక

 నల్గొండ జిల్లా: చండూరు మండలం లోని పలు గ్రామాల టీఆర్ఎస్ ,కాంగ్రెస్ సర్పంచులు బీజేపీలో చేరిక


.


హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో చేరిక..


టీఆర్ఎస్ సర్పంచులు:

చొప్పరి వారి గూడెం,

ధోనిపాముల, 

నెర్మట,

తుమ్మలపల్లి.


కాంగ్రెస్ సర్పంచులు:

ఉడతల పల్లి,

కోటయ్య గూడెం,

శిర్ధే పల్లి,

గొల్లగూడెం,


కాంగ్రెస్ ఎంపీటీసీలు:

కస్తాల, కొండా పురం


మునుగోడు మండలం 

చల్మడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్


హైదరాబాద్ లో ఈటల రాజేందర్ సమక్షంలో చేరారు..

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...