నల్గొండ జిల్లా కేంద్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలను లాంఛనంగా  ప్రారంభించిన  మంత్రి జగదీష్ రెడ్డి...

 భారత స్వతంత్ర వజ్రోత్సవాలను లాంఛనంగా  ప్రారంభించిన 

మంత్రి జగదీష్ రెడ్డి...


ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని,,

జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి...

ఈ కార్యక్రమంలో


పాల్గొన్న స్థానిక mla కంచర్ల భూపాల్  రెడ్డి..

Mp లింగయ్య యాదవ్.. mla  భాస్కర్ రావు... మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్,, కలెక్టర్ రాహుల్ శర్మ, sp రెమా రాజేశ్వరి... మున్సిపల్ కమిషనర్   kv రమణాచారి.. మున్సిపల్ కౌన్సిలర్ లు,ఇతర ప్రజాప్రతినిధులు..

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...