*జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...*
భారత 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నేడు జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా యస్ పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశం స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా మినిట్ టు మినిట్ వాజ్రోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విధి నిర్వహణలు చేస్తున్నందుకు అధికారులకి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ,యూనిఫాం సర్వీస్ లో ఉంటూ ప్రజా సేవ చేయుట గర్వంగా ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అశ్వాక్,డి.యస్.పి లు రమేష్,నరసింహ రెడ్డి, మోగిలయ్యా,సురేష్ కుమార్, సి. ఐ లు గోపి,చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లు నరసింహ చారి హరిబాబు,శ్రీనివాస్, స్పర్జాన్ రాజ్,సంతోష్, కృష్ణా రావు, ఆర్.ఎస్.ఐలు రాజీవ్,సాయి, మమత పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సెక్రెటరీ సోమయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.