: భారత దేశ రాష్ట్ర పతిగా ఆదివాసి కి చెందిన ద్రౌపది మురుము ఈరోజు 10 గంటల 15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నూతన రాష్ట్రపతిగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. సెంట్రల్ హాల్ జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు విపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి అయిన ద్రౌపది మురుము మాట్లాడుతూ ఆదివాసి కుటుంబానికి చెందిన తాను ఎంతో కష్టపడి పైకి వచ్చానని భర్త కుమారులు మరణించారని వారు మరణించిన గుండె ధైర్యంతో జీవనం సాగిస్తున్నానని ఈ సందర్భంలో రాజకీయంగా ప్రజాసేవ చేసే అవకాశాలు రావడం కొంత గొప్ప సదాకాశమని అన్నారు