యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్...
క్యూలైన్ల ద్వారా ఆలయ మాడవీధుల్లోకి వచ్చిన అడవి పంది...భయంతో అటు ఇటు పరిగెత్తి క్యూకాంప్లెక్స్ బిల్డింగ్ పైనుండి పడి చనిపోయిన అడవి పంది...ఆలయంలో లఘు పుణ్యాహవచనం చేపడతామన్న ఆలయ అధికారులు...
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...