*_నిరుపేద OC ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన పెళ్లికూతురు వివాహానికి పుస్తెమట్టెలు అందచేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు_*
ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బొడుప్పల్ నివసిస్తున్న ఆర్యవైశ్య కులానికి చెందిన దిన పరిస్థితిలో ఉండి రోజువారి కూలీ పని చేసుకొనే యెర్రం జ్యోతి కీ,,శే,, నర్సింగరావు ల కూతురు వైష్ణవి వివాహానికి నాగోల్ లోని తన కార్యాలయంలో పుస్తెమట్టెలు, చీర, గాజులు అందచేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు
ఈ కార్యక్రమంలో జి.విశ్వేశ్వర్, మహేష్, నరేష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.