మొగుళ్లపల్లి యూవ సేన ఆధ్వర్యంలో 202 వ ఉచిత వివాహం
హిందూకుమార్ అపర్ణ లకు అన్ని సంప్రదాయలతో బంగారు పుస్తెలు. మట్టెలు.హాల్.పందిరి.బట్టలు. పురోహితులతో విందు భోజనం తోవివాహం జరపడం జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు వచ్చి నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు
దాతలు.బంగారు పుస్తెలు మట్టెలు శ్రీ పుల్లూరి ఉపేందర్ గారు ఆశీస్సులు అందించారు
శ్రీ ఎలీషాల రవి ప్రసాద్ అన్న శ్రీ రామిని విజయ్ శ్రీ సోమా నర్సయ్య శ్రీ పెద్ది చంద్రమౌళి శ్రీ బస్సా శ్రీనివాస్ hyd శ్రీ బొగ్గావరపు వెంకటేష్ Dr ఆనంద్ శ్రీ ఎర్రం విజయ్ కుమార్ అన్న శ్రీ స్వరాజ్ శ్రీ జనార్దన్ మంచికంటి శ్రీ శేఖర్ శ్రీ కార్తీక్ రెడ్డి అంకం మార్కండేయ గార్ల దతృత్వంతో పెళ్లి జర్పబడింది ..మొగుళ్లపల్లి యూవ సేన అధ్యక్షులు చొప్పవరపు పవన్ చొలేటి ఆనంద్ రాఘవ రెడ్డి ఆనంద్ సత్యనారాయణ గార్లు .సదా మీ సేవలో ఉపేందర్ మొగుళ్లపల్లి 🙏🙏🙏