నల్లగొండ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు

 శ్రీ విశ్వ జనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి భవన్ నందు గణపతి పూజ గౌరీ మాత పూజ అమ్మవారి పంచామృతాభిషేకం కుంకుమార్చనలు వైభవంగా జరిగినది ఇట్టి కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షులు యావ మురళి గౌరవ అధ్యక్షులు భూపతి రాజు కోశాధికారి గుబ్బా శ్రీనివాస్ వాసవి భవన్ చైర్మన్ కోటగిరి చంద్రశేఖర్ కమిటీ సభ్యులు మాజీ జిల్లా సెక్రెటరీ వనమా మనోహర్ వనమా రమేష్ ఓం ప్రసాద్  నల్లగొండ అశోక్ నాంపల్లి నరసింహ గిరి బండారు హరి  ఓం ప్రసాద్ మిట్టపల్లి నవీన్  మహిళా యమా శారదా నల్ల చంద్ర సోమ దీప్తి మొదలగు వారు ప్డ.,.,ప్డన్త





Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...