కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

 కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

యాదాద్రి భువనగిరి జిల్లా రామాన్నపేట మండలానికి వచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా సిరిగిరి మల్లారెడ్డి ని నియమించారు ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మనం వచ్చే ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా పనిచేయాలని కోరారు..ఈసందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు..

కేసీఆర్ పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర

◆ కేసీఆర్ మాయమాటలు ప్రజలు ఇక నమ్మరు ◆ ఏ ప్రభుత్వం వచ్చిన ముందుగా విద్యా, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుంది ◆ కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు ◆ 9 సంవత్సరాలుగా 4000 పాఠశాలలు మూతపడ్డా కేసీఆర్ పట్టించుకోలేదు ◆ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య శ్రీ తీసుకువచ్చి పేదలకు ఉచిత వైద్యాన్ని ఇచ్చింది ◆ విద్యార్థులకు ఫిజ్ రియంబల్స్ మెంట్ ఇచ్చింది ◆ ఇప్పుడు పేదలు చదువుకోటానికి, వైద్యం చేయించుకోటానికి నోచుకువటం లేదు ◆ దళిత బంధు అందరికి ఇస్తాను అని చెప్పి ఇప్పుడు నియోజకవర్గానికి 100 మందికి ఇస్తాను అంటున్నాడు ◆ MLA ద్వారా దళిత బంధు ఇస్తే GHMC లో లాగా TRS పార్టీ ప్రజాప్రతినిధులే దోచుకుంటారు ◆ దళిత బంధు బదులు టీఆరెస్ MLA , కార్యకర్తల బంధు గా మారుతుంది ◆ ఇప్పటికే దళితుల పేరుతో చాలా మోసాలు చేశావ్ ఇక చాలు ◆ రామన్న పేట లో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి అభివృద్దే ఉంది కేసీఆర్ చేసింది ఎమిలేదు ◆ కేసీఆర్ మాయమాటలు తప్ప అభివృద్ధి లేదు ◆ మద్యం ధరలు పెంచి సంవత్సరానికి 40వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకున్నాడు ◆ ఆసరా పింఛను పెంచుతామని చెప్పి పెంచలేదు కేసీఆర్ కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెపుతారు...

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...