హైదరాబాద్: VBG-ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన భోజనాల కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని VBG ఫౌండర్ యం. రాజు తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆలేరు లోని భువన సూర్య రిసార్ట్స్‌లో దాదాపు పదివేల మందితో VBG ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన భోజనాల కార్యక్రమం చేయడానికి నిర్ణయించామని, ఈ కార్యక్రమానికి జంటనగరాల్లోని నలుమూలల నుండి ఉచిత బస్సు సౌకర్యము అందజేయడం జరుగుతుందని, మరియు వివిధ జిల్లాల నుండి కూడా బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఇది మా వ్యక్తిగత ఆహ్వానంగా మన్నించి మీరు తప్పకుండా సకుటుంబ సపరివార సమేతంగా రాగలరని మనవి చేశారు.
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...