జమ్మి చెట్టును నాటిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా

 


నల్గొండ: ఉరి ఉరుకి  జమ్మిచెట్టు


అన్న  ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు నల్లగొండ రామగిరి దేవాలయంలో జమ్మి చెట్టును నాటిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి,   టిఆర్ఎస్ నాయకులు పిల్లి రామరాజు,  యామా దయాకర్, రావుల శ్రీనివాస్ రెడ్డి , కటికం సత్తయ్య గౌడ్, పారేపల్లి శ్రీనివాస్,  ఎల్వి కుమార్,  తాళ్లపల్లి రాము,లకుమారావు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...