ముషంపల్లి భాదిత కుటుంబానికి లక్ష ఆర్ధిక సహాయం అందించిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ 

 ముషంపల్లి భాదిత కుటుంబానికి లక్ష ఆర్ధిక సహాయం అందించిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ


ముషంపల్లి భాదిత కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయము అందించింది.   ఆదివారం రోజు  టీఎస్ ఐ డి సి ఛైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ  MLC బొగ్గరపు దయానంద్ ముషంపల్లి లో భాదిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద,  వూరే లక్ష్మన్, రెనుకుంట్ల గణేష్, మల్లికార్జున్,  ఆర్. వెంకటేశ్వర్లు, రాధ,  పందిరి గీత, జిల్లా అధ్యక్షుడు తెడ్ల జవహర్ బాబు,  ప్రధాన కార్యదర్శి వనామా మనోహర్,  కోశాధికారి, చెల్ల కృష్ణ కోటగిరి దైవదీనం,  పట్టణ అధ్యక్షుడు యామ మురళి, వాసవి భవన్ ఛైర్మన్ కోటగిరి   చంద్రశేఖర్, వందనపు వేణు తదితరులు పాల్గొన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...