రోజున VBG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా 50 పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు నిత్యావసర సరుకులు మరియు చీరలు ఇవ్వడం జరిగినది
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మా ఆహ్వానాన్ని మన్నించి నిజామాబాదు లో ఎన్నో కార్యక్రమాలను ముందే ముగించుకొని మా అన్న శ్రీ బిగాలా గణేష్ గుప్తా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు వారికి మా VBG తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻 మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ అతిథిగా విచ్చేసిన మా అన్న ఉప్పల శ్రీనివాస్ గారు తమ విలువైన సమయాన్ని కేటాయించి నందుకు వారికి VBG తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు🙏🏻🙏🏻🙏🏻
ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన NRIVA,KPC FOUNDATION,LORVEN GROUP, PRIYAGOLD, EMMADI JEWELRY, KRITHIKA INFRA,ROMPALLY SANTOSH,CHIKOTI PRAVEEN, CH.SRIMANARAYANA మరియు KLM FASHION MALL గార్లకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా విచ్చేసిన KPC అధినేత కామిశెట్టి అనిల్ గారికి లార్విన్ గ్రూప్ అధినేత మడిపడిగే రాము గారికి మెగా ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారికి గుంత మౌనిక మల్లేష్ గారికి మంచుకొండ సురేంద్ర గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో VBG ఫౌండర్స్ ,వనిత vibhag టీం, కోర్ కమిటీ సభ్యులు మరియు VBG సభ్యులు పాల్గొనడం జరిగినది.