తేలంగాణలో లాక్‌డౌన్ *ఎత్తివేత*
హైదరాబాద్:-తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ర ష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య , పాజిటివీ రేటు గణనీయంగా తగ్గిందని వైద్యశాఖ నివేదిక ఇవ్వడంతో కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.