నల్గొండ మున్సిపల్ అధికారులతో సమీక్షించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మున్సిపల్ ఆఫీస్ పక్కన గల తమ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో జరిపిన సమీక్షలో నల్లగొండ పట్టణంలో ఈ వేసవి కాలంలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎక్కడైనా సమస్యలు ఏర్పడినప్పుడు  తక్షణమే స్పందిం చాలని అధికారులను ఆదేశించారు పట్టణం లో మంచినీటి సమస్య గల ప్రదేశాలను గుర్తించి వాటి పట్ల శ్రద్ధ వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ కౌన్సిలర్లు పిల్లి రామ రాజు అభిమన్యు శ్రీనివాస్య మ కవిత దయాకర్ మాతంగి సత్య నారాయణ వట్టి పల్లి శ్రీనివాస్ ఆలకుంట రాజేశ్వరి మోహన్ బాబు  గా మున్సిపల్ అధికారులు ఈ ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...