*కర్ఫ్యూ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించిన నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్*

*కర్ఫ్యూ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించిన నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్*


నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ తదితరులు ప్రాంతాలలో కర్ఫ్యూ నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరించడంతో పాటు పోలీస్ అధికారులకు సూచనలు చేస్తూ ప్రజలకు కరోనా వైరస్ తీవ్రత పట్ల అవగాహన కల్పిస్తున్న నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్.....


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...