హైదరాబాద్ జూ పార్క్ దగ్గర కిషన్ బాగ్ లోని రెండు వందల సంవత్సరాల శివాలయం

హైకోర్టు నుండి జూ పార్క్ వెళ్లే దారిలో బహుదూర్ పుర మొదటి సిగ్నల్ దగ్గర కుడివైపుకు వెళితే మూసీ నది ప్రక్కన కిషన్ బాగ్ లోని ప్రజాదరణ పొందని 200 సంవత్సరాల పురాతన కాశిబుగ్గ టెంపుల్ లో శివుడి ప్రత్యేకత ఈ టెంపులు ఆదరణ కి నోచుకోక ఎవరికి తెలవక ఉంది కానీ ఇక్కడికి వస్తే కానీ తెలవదు దీని మహిమ శివుడి ప్రణామట్టం నుండీ 24x7 రోజులు  నీళ్లు ప్రవహిస్తూనే వుంటాయి ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే అంత బాగుంటాయి ఈ నీటితో సర్వ రోగాలు తగ్గుతాయి ఎత్తైన గుబురు రావి చెట్టు పక్కన మూసి ఉన్నది ఎంత ప్రశాంతతో అక్కడి పోతే గాని తెలవదు ఒకసారి దర్శించండి మీకే తెలుస్తుంది


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...