ఆర్టీసీ ఉద్యోగులకు సామాన్యుడి విన్నపం

ఆర్టీసీ ఉద్యోగులకు చిన్న విన్నపం..


నేను అడిగే ప్రశ్నలకు మీ మనసులో మీరే సమాధానం చెప్పుకోండి ఆర్టీసీ ఉద్యోగుల రా.. 


మీరు చేసే సమ్మె విజయవంతం కావాలని ప్రతి ఒక్క సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారులు కోరుకుంటున్నారు..


కానీ మీరు చేసే సమ్మెలో ఎక్కువగా ఉద్యోగుల కన్నా ప్రజలే స్వచ్ఛందంగా బంద్ చేశారు..


1:-కానీ మీరు చివరిదాకా ఇది గుర్తుంచుకుంటారా..


2:- చీకటి పడితే ప్రయాణికుడు చెయ్యి ఎత్తితే నువ్వు బస్సు  ఆపవు


3:- లాస్ట్ బస్ మిస్ అయింది కానీ నువ్వు స్టాప్ లేదని ఎక్కించు కోవు


4:- చిల్లర లేకపోతే నడిరోడ్డుపై దింపు తావు నువ్వు
 
5:- కనీసం చిన్న పిల్లలు ఉన్నారని అడిగిన కానీ బస్సు అట్నుంచి పోదు వేరే రూట్లో పోతుంది అని చెప్పి వెళ్ళిపోతావు


6:- పాసు తీసుకుని ప్రయాణించే ప్రయాణికుల్ని చులకనగా చూస్తావ్ నీ ఇంట్లో ఆస్తి ఏదో అడిగినట్లుగా 


7:- నిన్న ఎక్కించుకోవాలి అంటే ఎక్కువ రేటు టికెట్ తీసుకుంటే అక్కడ బస్సు ఆగుతుంది అంటావు


8:- ఎంత కష్టమైన గమ్యానికి చేరుకోవాలని అనుకుంటే నీవు సీట్లు లేవు అనే ఆపకుండా వెళ్ళిపోతావు


9:- ప్రయాణికులపై మీకు వచ్చే కోపం అంతా ఇంతా ఉండదు రూపాయి తగ్గినా గాని టికెట్ ఇవ్వరు.


10:- మీరు ఇంత చేస్తున్నా కానీ ప్రజలు మీకు సహకరిస్తున్నారు ఇవన్నీ గుర్తుంచుకోండి ఆర్టీసీ ఉద్యోగుల్లరా...



ఓ ఆర్టీసీ ఉద్యోగి.. ఓ  ప్రయాణికుడి ఆవేదన ఇది...


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...