హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి కి ఆకండమైన మెజారిటీ ఇచ్చిన హుజూర్ నగర ప్రజలకు కృతజ్ఞతలు
నా సభ రద్దకు అయింది,అయిన భారీ మెజారిటీ తో గెలిపించారు అంత ఆశమాసి ఎన్నిక కాదు
ఎన్నికలు జరిగిన సంవత్సరం తరువాత వచ్చిన ఎన్నిక ఇది
దీనితో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో లేక వస్తుందో కాదు ప్రతిపక్ష పార్టీలు చాలా దుష్ప్రచారం చేశారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు
గతంలో ఇదే నియోజకవర్గంలో 7 వేల ఓట్ల తో ఒడిపోయాం
మా అభ్యర్థి 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీ సాధించాం
హుజూర్ నగర్ ప్రజల ఆశలు ఆశయాలు అన్ని నెరవేరుస్తాం
ఎల్లుండి అక్కడ కృతజ్ఞత సభ ఉంటుంది నేనే వెళ్తున్న వారి అవసరాలు అన్ని తిరుస్తా
ప్రతిపక్ష పార్టీలు రాజకీయల కోసం పచ్చి అబద్ధాలు చెప్పడం మంచిది కాదు
నేను సభలో కూడా అదే చెప్పాను.ఎడిపడితే అది మాట్లాడితే ప్రజలు స్వీకరించరు హుజూర్ నగర్ లో అదే జరిగింది
ప్రతిపక్ష పార్టీలు ఉంటే మంచిదే కానీ అయింది కాంది మాట్లాడితే ఎవ్వరు ఉకోరు
బీజేపీ కి డిపాజిట్ కూడా రాలేదు ,వాళ్ళు రోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూన్నారు.రోజు అదే పనినా
ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు నోరు అదుపులో పెట్టుకోవాలి
మా పార్టీ ,నేను ఎన్నో విజయాలు సాధించాం ఈ అహంభావం ఉండవద్దు మా పార్టీ నాయకులకు కూడా అదే చెప్తాను
రాష్ట్రం తెచ్చిన మాకు రాష్ట్రం ను ముందుకు తీసుకోవాలని ఉంటుంది గా
కొన్ని తక్షణ కార్యక్రమాలు చేపట్టాం ,ముఖ్యంగా ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకం అంతేకాదు కాళేశ్వరం నీళ్లు ఇలా పవర్ సెక్టార్ లో విజయం సాధించాం
కొంతమంది ఎన్నికలను కూడా వాయిదా వేయాలని చెప్పారు
కేసీఆర్ హెలికాప్టర్ ను కూడా చెక్ చెయ్యాలి అని అన్నారు హెలికాప్టర్ లో ఏమైనా డబ్బులు తీసుకుపోతారా...
హుజూర్ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు
గతంలో మా అభ్యర్థులు కొంత తక్కువ తో ఓటమి అయ్యాం
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్తాము
పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతమైనది గా జరిగింది
మేము రెండు చట్టాలు తెచ్చాము,ఒక్కటి పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టం
పంచాయతీ రాజ్, మున్సిపల్ లకు నిధులు ఇవ్వాలని చట్టంలో పెట్టాం
1030 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ లకు కూడా పెట్టాం
141 పురపాలక బాడీలకు 2000 కోట్ల రూపాయలు మంజూరు అవుతాయి
ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం పెడుతాం
రేపు కోర్ట్ తీర్పు వచ్చిన తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు జరువుతాం
నవంబర్ మాసం లోపే మున్సిపల్ ఎన్నికలు పూర్తి అవుతాయి
నాందేడ్ జిల్లా ,చంద్రపూర్,జిల్లా ప్రజలు నా దగ్గరకు వచ్చారు తెలంగాణ లో జరిగే పోగ్రాం అక్కడ జరగడం లేదు అని వచ్చారు టికెట్ ఇస్తే పోటీ చేస్తామ న్నారు కానీ మేము వారికి టికెట్ ఇవ్వలేదు.భవిష్యత్ లో చూద్దాం అని చెప్పాను
2001 లో టీఆరెస్ పార్టీ పుట్టింది
అత్యాశకు పోవడం కరెక్ట్ కాదు.ఆర్టీసీ సమ్మె జరిగితే ఏంది
ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్న పందా పిచ్చి పందా
వాళ్ళు అనవసరాలకు పోతున్నారు
మేమే భేషజాలకు పోలేదు,ఆర్ధిక మాంద్యం వస్తే మేము బడ్జెట్ తగ్గించమ్
3,4 ఎకరాల భూములు బాగా డిమాండ్ ఉన్నాయి వాటిని అవసరం అయినప్పటడు మాత్రమే అమ్ముతాం గా
నగరంలో ఉన్న పరిశ్రమలు బయటకు పోయేందుకు సిద్ధంగా ఉన్నారు వారికి కూడా భూములు ఇవ్వాలిగా
ఆర్ధిక మాంద్యం లో ఉన్నప్పుడు ఎలా చేస్తాం
ఆర్ధిక మాంద్యం ఉంది అని సభలో చెప్పాను
ఆర్టీసీ పై నాకు అభిమానం ఉంది .గతంలో నేను రవాణా శాఖ మంత్రి గా పనిచేశాను
నెను కష్టపడి బస్ స్టాండ్ లలో టాయిలెట్ లు ఎలా ఉండాలో డిసైడ్ చేసి టికెట్ ఇతర వాటిపై చర్చ చేసి లాభాలు తెచ్చాము
అప్పట్లో సచివాలయం డిఎంలు,ఆర్ ఎం లతో చర్చ పెడుతాం అంటే జాగా లేక వైశ్రయ్ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశాం
4 సంవత్సరాల కాలం వ్యవధి లో 67 శాతం పెంచిన రాష్ట్రం ఎక్కడ ఉంది
ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు ఎవడిని పడితే వాడు వచ్చిఅడిగితే కాల్పుతారా...
అన్ని కార్పోరేషన్ ప్రభుత్వం లో కాల్పుమంటారు ఎలా
తలికాయ మసిపోయినోడు, తల మసిపోయినోడు అంటే ఎలా ఇది రాజకీయమా...
ఎక్కడా టెంట్ ఉంటే అక్కడ కుర్చుంటే రాజకీయమా
మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్,బీహార్ లలో లేవు
కమ్యూనిస్టు లు బాగా అంటారు వెస్ట్ బెంగాల్ లో ఉందా
మధ్య ప్రదేశ్ లో ఎవరు క్లోస్ చేశారు కాంగ్రెస్ అయంలో కాదా
ఏ ప్రభుత్వం ఉన్నా సమ్మె చేస్తారు ఎందుకంటే వారికి యూనియన్ ఎన్నికల కోసం మాత్రమే.
యూనియన్ రాజకీయాల కోసమే ఈ సమ్మె
సమ్మె ముగియడం ఎందుకు ఆర్టీసీ నే ముగుస్తుంది
ఇవ్వాళ ఆర్టీసీ 5 వేల కోట్ల అప్పు ఉంది
పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుందా
నష్టాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి
ప్రైవేట్ ట్రావెల్స్ లాభాల లో ఉంటాయి మరి ఆర్టిసి ఎందుకు నష్టాలు
ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ హయిర్ బస్ మీద ఒక్కరోజు 285 రూపాయలు లాభం వస్తుంది
ఆర్టీసీ బస్ ఒక్క బస్ మీద 13 పైసలు నష్టం వస్తుంది ఇలా రోజుకు 3 కోట్ల నష్టం వస్తుంది
వాళ్ళ డిమాండ్ ఏంది అద్దె బస్ లు తీసివేయ్యాలి
ఒక్క గంట ఎక్కువ డ్యూటీ చెయ్ మంటే అస్సలు నడపరు
హైదరాబాద్ లాంటి సిటీ లో ట్రాఫిక్ జామ్ వల్ల లెట్ అవడం కూడా కష్టమే అంటా.
మీకు అవరేజ్ జీతం 50 వేలు ఉంటుంది
మీకు అదృష్టం దొరికింది మీకు బాధ్యత లేదా
నేను రైతుని నాకు బాధ్యత లేదా...
గత ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు 712 కోట్లు
ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు 4550 కోట్లు
ఈ సంవత్సరం 550 కోట్లు బడ్జెట్ లో పెట్టాం 425 కోట్లు విడుదల చేశాం
పండుగ సీజన్ లలో ఆర్టీసీ కి ఎక్కువ డబ్బులు వస్తాయి
దసరా,బతుకమ్మ, రంజాన్ పండుగలకి వాస్తయి
దసరా పండగ మనకు చాలా ముఖ్యం ఆ సమయంలో వాళ్ళు సమ్మెకు పోయారు
వాళ్ళ డిమాండ్ ఏంది అండి ప్రభుత్వం లో విలీనం చెయ్యాలి అందుకే నేను కమిటీ వేశాము
నువ్వు నోటీస్ ఇవ్వగానే వస్తమా...
ప్రభుత్వం లో కలపడం అంత ఇజి కాదు అని చెప్పాము
మేము చెప్పిన వినకుండా సమ్మెకు పోయారు పోతే ఏంది
రోజుకు కోటి నష్టం వస్తుంది. పని చేసే కాలానికి జీతం ఇవ్వాలని కోర్ట్ లో కేస్ వేసింది
డబ్బులు లేకపోతే హైకోర్టు కొడుతుందా.
అమాయకపు కార్మికుల గొంతు కొస్తున్నారు
ఆర్టీసీ ని ఎవరు కాపాడలేరు.
కేంద్రలోని బిజెపి ప్రభుత్వం మొన్న చేసిన చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అని చేశారు
మోడీ ప్రభుత్వం చేసిన చట్టప్రకారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తీసుకోవచ్చు అని చెప్పారు
ఆర్టీసీ కి పోటీదారులను ఏర్పాటు చెయ్యాలని చెప్పారు
ఆర్టీసీ పై హైకోర్టు కు పవర్ లేదు.
అర్థం పర్థం బుద్ధి జ్ఞానం లేని సమ్మె ఇది
కార్మికుల తో ఆడుకోవడం దారుణం
సమ్మె ఇల్లిగల్,వాళ్ల మీద ఎస్మా ఉంది
2600 బస్ లు కాలం చెల్లినాయి వాటిని మార్చాలి
పాత ఆర్టీసీ ఉండదు దీనికి కారణం కార్మిక సంఘాలు
యూనియన్ లలో ఉంటే ఆర్టీసీ బతికి బట్ట కట్టదు
డ్రైవర్, కండక్టర్ లతో నాకు ఎం పంచాయితీ.
ఆర్టీసీ సమ్మెకు ముగింపు నే ఆర్టీసీ తొలగింపు.
ఆర్టీసీ వాళ్లే తెలంగాణ తెచ్చినట్లు చెప్తున్నారు.అంటే మిగతా వాళ్ళు ఎం చేయలేదా...
ప్రజలకు రవాణా అందుబాటులో ఉండేలా చూడాలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది
ముంబయి కంటే ఆర్ధిక పరమైన రాష్ట్రం కలకత్తా
సిపిఎం వాళ్ళు అధికారం లోకి వచ్చాక యూనియన్ ల పేరుతో పెట్టుబడి దారులు పారిపోయారు
జ్యూట్ మిల్ లు ఒక్కటి కూడా లేవు
మమత బెనర్జీ సీఎం అయ్యాక కలర్ వేసుకున్న ఇంటికి ఒక్క సంవత్సరం ఇంటి పన్ను మాఫీ చేశారు
కలకత్తా లో ఆర్టీసీ ని ముంచిన వారు ఈ ఎర్ర పార్టీ లే
హాయర్ బస్ల కోసం 2000 దరఖాస్తు లు వస్తాయి
కోర్ట్ చర్చలు పిలువు మంది పిలుస్తాం
ఆత్మహత్య లపై కార్మికులు బాధ్యత వహిస్తారు
*ప్రభుత్వం లో విలీనం అనేది లేనేలేదు* జీవితకాలం లో ఎప్పుడు జరుగదు.
సో కాల్డ్ బిజెపి వాళ్ళు ఎక్కడైనా చేశారా.
నాకు అనుభవం,పరిజ్ఞానం ఎవరికి లేదు ఆర్టీసీ పై
వాడు ఎవడో అసెంబ్లీ రద్దు చెయ్ మంటే చేస్తారా..
కార్మికుల బ్రతుకులను ఆగం చేస్తున్నారు
వాళ్ళంతాల వాళ్లే వెళ్లారు మేము తీసివేయ్యలేదు
ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోతే గల్ఫ్ బాధితుల కోసం వెళ్తాను
హైదరాబాద్ లో బీహార్,రాజస్థాన్ వాళ్ళు చేసే పనులు ఇవ్వాళ గల్ఫ్ లో చేస్తున్నారు
మనకు బాగా కాలం అయింది మంచిగా పంటలు పండుతాయి
*గల్ఫ్ బాధితుల కోసం కేరళ కు అధ్యయనం చేసేందుకు అధికారులు వెళ్తారు*
గల్ఫ్ పాలసీ పెట్టేందుకు కేరళ వెళ్తున్నారు, పోడు భూముల కోసం ఒక్కసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తాం
నేనే స్వయంగా పొడు భూముల పరిస్కారం చేస్తా
కొత్త కొత్త చట్టాలు తెస్తాం ,రెవిన్యూ ఉద్యోగుల పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నారు వాళ్ళను తీసివేస్తాం అని ఎవరు చెప్పలేదు
విఆర్వో ను తీసివేస్తే ని ఉద్యోగం పొదుగా
అన్ని కులాల సంక్షేమ మా బాధ్యత
నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నాం ఇవ్వాలి గా దానికోసం అధ్యయనం చేయాలి గా
ఎమ్మెల్యే క్వార్టర్ లో సచివాలయం జర్నలిస్టులకు రూమ్ ఇస్తాం అందులో అన్ని ఏర్పాట్లు ఇస్తాం
సుప్రీం కోర్ట్ లో కేస్ లు త్వరలోనే అయిపోతుంది అప్పుడు మీకు జాగలు ఇస్తాం
మీకు మంచి స్థలాలు ఇస్తాం ఆ బాధ్యత నాది
హైదరాబాద్ లో ప్రతి జర్నలిస్టులకు జాగా ఇస్తాను
సంవత్సరం లోపు ఇల్లులు ఇప్పిస్తాం
ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి
రానున్న బడ్జెట్ లో మరింత సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది
సీఎం కేసీఆర్ మీడియా సమావేశం@ తెలంగాణ భవన్లో
Featured Post
ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి*
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...

-
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...
-
బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు Telangana Congress : మాజీ ఎంపీ ప...
-
మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ...
-
ఎమ్మెల్యే గానే పోటీ చేస్తా : ఎంపీ వెంకట్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స...
-
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను...