ఆర్టీసీ ఇ ఐకాస చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి పై కుక్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

*ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డిపై కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు*


 సంస్థ విలీనం పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాడాని, అనేక మంది కార్మికుల ఆత్మహత్య లకు కారణమయ్యాడని ఆరోపిస్తూ
కూకట్ పల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న కోరేటి రాజు కూకట్ పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...