ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యులకు శుభవార్త*
*తెలంగాణ రాష్ట్ర విభాగము చేపట్టే అనేక సాంఘిక సేవ కార్యక్రమాలలో భాగంగా సభ్యులకు నిత్యజీవితంలో వారి అవసరాలకు సహాయ సహకారాలు అందించడానికి వివిధ వ్యాపార సంస్థల నుండి ప్రత్యేకమైన డిస్కౌంట్లు అనే కార్యక్రమాన్ని ఒప్పంద పత్రాల రూపంలో సమాజ సేవా కార్యక్రమం గా ప్రారంభించడం జరిగినది*.
*దాదాపు వందవ్యాపార సంస్థల నుండి ఒప్పంద పత్రాలు సమకూర్చాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా పద్నాల్గవ ఒప్పందం మామ్ ఐ వి ఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియర్ హాస్పిటల్ ప్రక్కన నానల్ నగర్ హైదరాబాద్ యజమాని గారైన డాక్టర్ హరికాంత్ చారి సిఈఒ గారి తో చేసుకున్న ప్రకారము*
*కన్సల్టేషన్ ఉచితం మరియు*
*ప్రాసెస్ పై 25% డిస్కౌంట్ ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. వివరాలు ఒప్పంద పత్రములో చూడగలరు*
*ఈ కార్యక్రమములో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చకిలం రమణయ్య గారు మరియు సహాయ కార్యదర్శి శ్రీ ఉమ్మాజి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.*