హుజూర్నగర్ ఎన్నికల ప్రచారంలో లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరియు వైశ్య ప్రముఖులు

ఈ రోజు హుజూర్ నగర్ లో trs అభ్యర్థి సైది రెడ్డి విజయాన్ని ఆకాంశ్చిస్తూ హుజూర్ నగర్ నేరేడుచర్ల గరిడేపల్లి లో ప్రచారం నిర్వహించి తరువాత హుజూర్ నగర్ హరిబాబు గారి ఇంట్లో మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారిని, నల్లగొండ mla భూపాల్ రెడ్డి గారిని, భువనగిరి జడ్పీ  చెర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారిని, కలవడం జరిగింది. ఈ ప్రచారం లో L. V. కుమార్ గారు,  బొగ్గారపు దయానంద్ గారు, పసుమర్తి మల్లికార్జున్ రావు గారు, శీల రాజయ్య గారు, నల్గొండ అశోక్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...