బిజెపి కార్యాలయంలో సీనియర్ నాయకుల సమావేశ o:ఇంద్రసేన రెడ్డి

*నల్గొండ  నియోజకవర్గ*
నల్గొండ పట్టణంలో బిజెపి కార్యాలయంలో సీనియర్ నాయకుల సమావేశ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి సీనియర్ నాయకుడు *ఇంద్రసేన రెడ్డి

మరియు బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగాని శ్రీనివాస్ గౌడ్* గారు మరియు గోలి మధుసూదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి,మిట్టపల్లి రామకృష్ణ,ఓరుగంటి రాములు నిమ్మల రాజశేఖర్ రెడ్డి, పల్లబోయిన శ్యామ్ సుందర్, కన్మాతరెడ్డి శ్రీదేవి రెడ్డి, బండారు ప్రసాద్, యాదగిరి  చారి, ముత్యాలు రావు, గుండాగోని గిరి బాబు, నాగేశ్వర్ రావు, ఆవుల మధు మరియు బీజేపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాలుగోన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...