సూర్యాపేట :లో .
..మంత్రి.జగదీష్ రెడ్డి....
ప్రెస్ మీట్...పాయింట్స్.......
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్....
బిజెపికి రాహుల్ గాంధీ నే పెద్ద కార్యకర్తగా మారాడు,ఇది దేశ ప్రజల దురదృష్టం...
గుజరాత్ లో బిజెపి చరిష్మా పనిచేయలేదు,కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే బిజెపికి కలిసి వచ్చింది....
ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం లో కాంగ్రెస్ విఫలమైంది....
ఒక్క హామీ నెరవేర్చకుండా,ప్రతిపక్షాలు లేకుండా గెలవడం బిజెపి నైజం....
దిక్కులేని స్థితిలో గుజరాత్ ప్రజలు బిజెపికి ఓటేశారు....
పాలన సరిగా లేకున్నా గుజరాత్ లో బిజెపి విజయం సాధించింది...
అద్భుతమైన పథకాలు,ఆదర్శవంతమైన పాలనతో తెలంగాణలో టీఆరెఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయం.......