తాండూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...
యాలాల మండలం దౌలపూర్ గ్రామానికి చెందిన భూవివాదం పై
ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబి అధికారులు....
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
* 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్ మహమూద్ * * 🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామం...