నల్లగొండ
టౌన్ లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక్క రోజే లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని.. మొక్కలు నాటిన
మంత్రి జగదీష్ రెడ్డి...
పాల్గొన్న..
zp చైర్మన్ బండ నరేందర్ రెడ్డి..
నల్గొండ mla కంచర్ల భూపాల్ రెడ్డి..మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
Cmo ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక వర్గీస్..కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి..
గ్రంధాలయం చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి... మున్సిపల్ కమిషనర్ kv రమణాచారి....స్థానిక ప్రజాప్రతినిధులు.. ఇతర శాఖల అధికారులు..