*జాతి పితా మహాత్మా గాంధీజి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన* *జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి



 *జాతి పితా మహాత్మా గాంధీజి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన*

 *జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి ఐ.పి.యస్* 


     నేడు జిల్లా పోలీస్  కార్యాలయంలో  మహాత్మా గాంధీజీ  గారి 153 వ జయంతి వేడుకలను జిల్లా యస్.పి గారు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, మన స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటాల చేశాడని ఇతను నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత "జాతి పితామహుడు" బిరుదుని పొందారు.  నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకు 'మహాత్మా' అనే బిరుదును ఇచ్చారు, అంటే 'అత్యంత గొప్ప ఆత్మ కలిగిన వ్యక్తి' అని అర్థం. అతను  స్వాతంత్ర్యం సాధించడం కొరకు గాంధీజీ యొక్క రెండు ప్రధాన సూత్రాలు శాంతి మరియు అహింస (అహింస).  అతను ఎల్లప్పుడూ సత్యం, నిజాయితీ మరియు అహింసను అనుసరించేవాడని,ఇలాంటి వ్యక్తుల జీవితం భావితరాలకు  ఆదర్శప్రాయంగా తీసుకోవాలని అన్నారు.  


       ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డి.యస్.పి సురేష్ కుమార్ అర్. ఐ లు, స్పర్జన్ రాజు, హరిబాబు, ఆర్ యస్. ఐ లు కళ్యాణ్ రాజ్,రాజీవ్, సాయి,మమత,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...