తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా రేపటి కోసం ఈరోజు సమాచార శాఖ మ్యాగజిన్లకు అడ్వర్టైజ్మెంట్ జారీ చేసింది. తెలంగాణ స్మాల్ మీడియం డైలీస్ & పెరియడికల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకుని ఈ అడ్వర్టైజ్మెంట్ ను జారీ చేయడం జరిగింది. జారీ చేసినందుకుగాను కమిషనర్ అరవింద్ కుమార్ గారికి డైరెక్టర్ రాజమౌళి గారికి, సమాచార శాఖ ఉన్నతాధికారుల కు కృతజ్ఞతలు.ఈ ప్రకటన ఎంపానల్మెంట్ కలిగిన మ్యాగజైన్ లకు ఈరోజు సాయంత్రం మీ మీ మెయిల్ లకు వస్తుంది.
- యూనియన్ సభ్యులు TSMDPA